ఎందుకు facebook వద్దు

వాళ్ళు డబ్బులు సంపాదించడానికి నువ్వు వాళ్ళ దగ్గరకి వెళతావు, ఇదివరకు నువ్వు వ్రాసిన blogs వల్ల నీకు డబ్బులు వచ్చేవి కానీ నువ్వు facebook లో వ్రాసిన ప్రతీదానికి వాళ్ళకు డబ్బులు వెళతాయి(Advertisements).

మారండిరా మారండి లేకపోతే అన్ని డబ్బులూ వాళ్ళకే వెళతాయి! మీకు మిగిలేది ఏమీలేదు, అందుకే facebook వదిలెయ్యండి.