బ్రమ్హి fans కి కోపం వచ్చింది

 ఇది చూడగానే కొంచం బాధ వేసింది, చేతిలో బొమ్మ తుపాకి పెట్టించి బ్రమ్హి చేత ప్రగల్బాలు పలికించడం ఏమీ బాగో లేదు.
నిజం తుపాకీ పెట్టించి వెళ్లి వాళ్ళని కుమ్మేయడానికి బ్రమ్హికి అవకాశం ఇవ్వండి.