little mommy

చూడండి అది ౨౦౦౮ లో తయారైనవి, అమ్ముతున్నాది ౨౦౧౨ లో.
మొదటి నుంచీ అంతే అక్కడ అమ్ముడు అవ్వనివి ఇక్కడికి తీసుకు వచ్చి పడెయ్యడం వాళ్లకు అలవాటే కదా.
FDI ౧౦౦% ను అనుమతిస్తున్నారు, పైన చూసింది ఒక చిన్న ఉదాహరణ నిజంగా అది అనుమతిస్తే అన్నీ పాత సామాలను అమ్ముతారేమో, మనకి పాత సామలును అమ్ముతారేమో. వచ్చిన తరువాత చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటామేమో చూడండి. 
అన్నిటికన్నా ముఖ్యంగా plastic వస్తువులు మనకి చేరుతాయి, అక్కడ Decompose అవ్వనివి Recycle చేసి మనకి అంట గడతారు తరువాత అవి విషం అని తెలుసుకునే సరికి అంతా అయిపోతుంది, అందుకే ముందే వాటిని ఆపండి. అలాగే చైనా వస్తువులను కూడా...

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.