మాకు Trains కావాలి

దూరాలు తక్కువే కానీ సమయం ఎక్కువ.
మాకు రాత్రిపూట తిరిగే Trains కావాలి. అటు ఇటు కాకుండా ఉండే Trains కాదు.
Howrah వెళ్ళే trains సమయం మార్చండి, వాటిని మూడు గంటలు ముందుకు జరపండి.
పొడిగించిన Trains ని తిరిగి యధాస్థానం నుంచీ ప్రయాణం మొదలయ్యీలా చూడండి.
అన్నిటికన్నా ముఖ్యంగా Electrification పనులు పూర్తి కావాలి.
విజయవాడ ఒక్కటే కాకుండా ఇంకొక అతి పెద్ద Junction కావాలి.

We want more trains in Andhra.
కొత్తగా వచ్చేవి ఆంధ్రాలో వెళ్ళేవి కాకుండా ఆంధ్రాలో వారికి మాత్రమే ఉండాలి.
గంటకు Average ౬౦ KMPH తప్పనిసరిగా ఉండాలి. ఉంది తీరాలి.