మీరు bank లో fixed deposit చేస్తే దాని మీద వచ్చే వడ్డీ మీద మీకు ౧౦౦౦౦ వరకు పన్ను మినహాయింపు ఉంది తెలుసా!
నాకు ఇది నవ్వాలో ఏడవాలో అర్ధం కావట్లేదు.
సర్లే ఇప్పుడు దీని గురుంచి ఎందుకు వ్రాస్తున్నాను అనుకున్నారేమో నేను కాదు yahoo లో వ్రాసాడు.
వాళ్ళు ఇంకో విషయం వ్రాయడం మరచి పోయారు, TDS returns PAN లేదా 15H card ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యగలరు. ఒక వేళ మీ శ్రీవారు గానీ మీ శ్రీమతి తో మీరు(వారు ఉద్యోగస్తులు లేదా జీతగాళ్ళు కాక పొతే) దాచుకున్న డబ్బుల మీద TDS వెనక్కి తెచ్చుకోలేరు అందుకే ముందుగా PAN ను apply చెయ్యండి.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.