మీరు మీ firefox తో private browsing normal browsing ఒకే సారి ఎప్పుడైనా చేసారా?
నేను ఇప్పటి వరకు చెయ్యలేక పోయాను. కానీ ఇప్పుడు చెయ్య వచ్చు అని తెలిసింది.
మీ Desktop లోని Short cut చివర -p -no-remote తగిలించండి. మీకు ఇప్పుడు ఒక చిన్న window వస్తుంది. దాంట్లో కొత్త profile చేర్చి ఆ కొత్త profile లో Private browsing పాత profile లో Normal browsing చేసుకోండి. ఒకే సారి రెండు వేర్వేరు పార్శ్వముఖచ్ఛాయ లు.
How To Use Firefox Profiles & Run Multiple Firefox Profiles At Once
ఇది నా అభిప్రాయం ఇంకా పూర్తిగా నిజమో కాదో చూడాలి.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.