క్రితం గురువారం నాడు నేను Micromax funbook కొన్నాను బాగుంది.
అన్నీ బాగానే పనిచేస్తున్నాయి.
కొన్ని బొమ్మలు కూడా గీసాను.
చిన్నదైన అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
play.google.com నుంచీ install కూడా చేసాను.
కానీ నేను ఈ పరిమితుల నుంచీ తప్పించుకోలేక పోతున్నాను
Wi-Fi Ad-hoc పనిచెయ్యట్లేదు, అందువల్ల నా TATA Photon ఎల్లప్పుడూ Funbook కు connect చేసి ఉంచాల్సి వస్తుంది.
ఇక రెండవది,
తెలుగు బాష పరిజ్ఞానము అందుబాటులో లేక ఇంకా పూర్తి సామర్ధ్యంతో ఉపయోగించ లేక పోతున్నాను.
మూడవది
google wallet ఇది ఉపయోగించి నేను కొనలేక పోతున్నాను
పై విషయాలు మీద మీకు అవగాహనా ఉంటే ఎలా సవరించాలో తెలుపగలరు.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.