నేను నా పంథా మార్చుకున్నాను నాలాగే చాలా మంది

NRI లు Fixed deposits మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు

నేను కొంత కాలం క్రితం ఒక టపా వ్రాసాను, అది నా వ్యక్తిగత అభిప్రాయం నూతన ఆర్ధిక సంవత్సరం ఎలాగ?

ఎక్కువ మంది తమ మక్కువ Life Insurance and Mutual Funds కొంత మంది  EPF  మరియు PPF ల మీద మక్కువ చూపించారు, కానీ నా అభిప్రాయం మాత్రం మనం ఎక్కువ శాతం Fixed Deposit  కు మళ్ళిస్తే  బాగుంటాది అని.
ఎందుకు అంటే గత అనుభవం stock  market  ఒడిదుడుకులు బట్టి మన returns LifeInsurance మరియు MutualFunds ఆధార పడతాయి కానీ fixeddeposit అలా కాదు కాబట్టి, ఇంకో ముక్యమైన విషయం నేను చేసే fixed deposit  వల్ల కొంతమందైనా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఋణం అందుతుంది(అంటే అది banks బట్టి - చెడ్డ లేదా బయంతో పనిచేసే managers  ఉన్నట్లయితే), అదే నేను తీసుకు వెళ్ళి  Mutual funds life  insurance  లో పెడితే కష్ట పాడనీ వాడికి సొమ్ము వస్తుంది. stock markets ఎల్లప్పుడూ అన్యాయనికే ఆసరా కదా.
వాడు investment చేస్తున్నాను అంటాడు కానీ ఒక్క రూపాయి కూడా వాడు invest చేసిన company కు వెళ్ళదు, ఎవరి దగ్గరకు వెళుతుంది
1. Broker
2. Government
3. Previous  Investor .


పైగా అన్నిటికన్నా అతి చెత్త విషయం ఏమిటంటే, shares  ధరలు పడిపోవడానికి కారణం తప్పుడు విధానాలు, ఎప్పటినుంచో జనాలు dividend  గురుంచి ఆలోచించడం మానేశారు కానీ ఈ అబద్దలకు కొదవలేదు.(దీని గురంచి మీ అభిప్రాయం కూడా తెలపండి)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.