పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది.

ఇది ఎంతవరుకు నిజమో నాకు తెలియదు, కానీ పాత నీరు పొతే ప్రజలు అందులో చెత్త చెదారం వేస్తారు తరువాత వచ్చే కొత్త నీరు కలుషితం అవుతుంది, అప్పుడే ఇంకో ప్రశ్న మరి పాత నీరు ఉంటే  చెత్త చెదారం ప్రజలు వెయ్యరా? లేదా ఆ నీరు చెడు మార్ఘం లో రాలేదా ? లేదా కొత్త నీరు చెడు మార్ఘనికి మారదా?

అదే నాకు ఇప్పుడు అర్ధం కాని విషయం, మారుతున్న ప్రస్తుత రాజకీయ సమీకరణాలు అవే అర్ధం చెబుతున్నాయి, మరి కొత్త నీరు మంచిది అవుతుందా చెడ్డది అవుతుందా?

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.