నిజానికి పిల్లుల తగువు తీర్చే కోతులు ఎక్కువైపోయాయి

ఈ మధ్య కాలంలో తగువు తీర్చేది కోతులే
కోతులు అని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు న్యాయస్థానాలలో ఉన్న చాలా విషయాలను వాదిస్తున్న వకీలుల మీద ఇది నా అభిప్రాయం.
న్యాయం ఆలస్యం అవుతుంది అదేకాకుండా న్యాయం పొందడానికి ఇరువర్గాలు ఇబ్బుడు ముబ్బుడుగా డబ్బులు చెల్లిస్తున్నాయి, "న్యాయమైనా అన్యాయమైనా ప్రజలకు ఉపయొగ పడాల్సిన సొమ్ము వకీలుల చేతులలోకి పోతుంది".