స్వాతంత్రం పొందింది మనకోసం మనం బ్రతకడానికి ఇంకొకరి కోసం కాదు

నిన్న రాత్రి ఒక Mail వచ్చింది "This Independence Day Stand Against moral policing, Celebrate Freedom to be Fashionable"

అదేమిటో ఇలాంటివే చాలా Mails వచ్చాయి. వీళ్ళకు తెలియదా అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మన ప్రజల కోసం మన బ్రతకడానికి అని తెలుసు మరి ఎందుకు పంపారు?

డబ్బు పిచ్చి, చేనేత లేదా మగ్గం మీద నేసినవి అయితే తయారు చేసినవాడికి కావల్సినంత దొరుకుతుంది అదే యంత్రాలతో తయారైనదైతే ఆ సంస్థ యజమానికి వస్తుంది.

ఇలా వ్రాస్తే fashion తెలియనివాడు ఇలాంటివి మొదలు పెడతాడు అనే వాళ్ళే ఎక్కువ. ఏమో నాకు తెలిసి fashion అనేదీ లేదు.

ఇకపొతే ఇంకో వామపక్ష యుధ్ధం గురించి కాలం తయారవుతుంది అనే వాళ్ళు చాలానే ఉన్నారు, నిజమే మొక్కై వంగనిది మానై వంగుతుందా అనే విషయం మరచిపోయినట్టు ఉన్నారు.

Stock Market investing నిజానికి నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు company నష్టాలలో ఉంటే ఆ company share తగ్గుతుంది అసలు ఆ సంస్థల నుంచీ వచ్చే లాభాలు ఎప్పుడూ ఆశించలేదు కానీ ఆ సంస్థ మూల ధనం తక్కువ ఉంటే ఎందుకు తగ్గుతుంది?
నిజానికి ఇక్కడ జరుగుతున్నవి అసలు విషయం
మూల ధనం సమకూర్చుకోవడానికి ఆ సంస్థలు ప్రయతించడానికి కొన్ని shares release చేస్తాయి మరి అప్పుడు share value ఎక్కువ ఉంటే తక్కువ sahres కొనచ్చు అని అనిపిస్తుంది, ఇదే కాకుండా అసలు Share market దొంగ సొమ్ము మార్చుకోవడానికి ఒక ఆయుధం.

ఇంకో కారణం వామపక్ష యుధ్ధానికి ఉంది
అది Industrialisation దాని వల్ల చాల ఉధ్యోగాలు వస్తున్నాయి అని ఎగిరి ఎగిరి పడుతున్నారు ఉధ్యోగం పొతే లేదా సంస్థ మూతపడితే ఏమి జరుగుతుంది తరువాత ఆ సంస్థ ఉపయోగించిన స్థలం ఎందుకు ఉపయోగ పడుతుంది?

వీటిని ఆపరు కానీ వాళ్ళకు యుధ్ధానికి సిధ్ధంగా ఉండండి అంటారు, ఇంతా చేసి వాళ్ళకు మాట్లాడితే మతం అనే ఆయుధం. మంచి హిందువు చెబితే చెడా, కానీ ఇంకో మతస్థుడు చెడు చెప్పినా అది మంచా వీళ్ళకు.

మొన్న జరిగిన ముంబాయి హింసాకాండ గురించి మాట్లాడరు, అస్సాం అల్లర్లు వీళ్ళకు పట్టవు ఎందుకంటే రెండు చోట్లా బాధ పడేది భారతీయులు.

కనీసం ఈ స్వాతంత్రాన్నైనా మనల్ని మనం మార్చుకోందాము, భారతదేశం కోసం ఉందాము.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.