నిజాలను అబద్దాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్న Communist రంగుల వాళ్ళు

అందరికీ తెలుసు Advancement అంటే ముందుకు సాగడం ఆక్రమణ కావించడం కాదు అని.
తాము చెప్పింది నిజం అని నిరూపించడానికి తాము చూపించి నట్టు చైనా ను ప్రజలు చూడాలి అని ఎన్నుకున్న మార్గాలు అనేకం.
చైనాలో Maoist రాజ్యం ఏలుతున్నారు బ్రతక నేర్చినవాడు ఎలాగైనా ఉన్నత స్థాయిలో ఉన్నాడు, మిగిలిన వారి పరిస్థితి అతి అద్వాన్నంగా ఉంది, ముఖ్యంగా అతి పెద్ద సంస్థలలో పని చేస్తున్న కార్మికుల యాజామాన్యం మధ్య ఉన్న అంతరం. ఆ పెద్ద సంస్థల యజమానులు ఒకప్పుడు ఏమీ లేని Maoist అనుసరించినవాడు. కానీ ఇప్పుడు అతని దగ్గర మూలుగుతున్న ధనం ఎలా వచ్చింది? దీనికి సమాధానం లేదు.
నాకు తెలిసి Maoist సిద్దాంతం ప్రకారం పనిచేసిన వాడే తినడానికి అర్హుడు కానీ పని చేస్తున్నది ఎవరు?
కొంతకాలం క్రితం ఇదే విషయం మీద కొంత మంది వ్రాసారు, ఆ టపా Title Deflation ఎలా వస్తుంది అని.

ఇక మన Communist రంగుల వాళ్ళు చూపించే రంగులు రాచరికం కు దగ్గర పోలికలు చాలా ఉన్నాయి. ఎలాగంటే ఒక రాజు యుద్దానికి వెళితే దానికి కారణం అది ఆ దేశం నుంచీ తాము చూసిన ఆపద అని చెప్పే వాడంట, అలాగే ఉంది ఈ Communist అబద్దాలు. పైగా చైనా నిజంగా Communist దేశం అయితే Capitalists యొక్క సంస్థలను ఎలా రానిస్తున్నారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు.

సిద్దాంతాల ముసుగులో బానిసత్వం అలవాటు చేసే సంస్థ పెట్టుకున్న పేరు Marxism అని గుర్తుపెట్టుకోండి.