అసలు Shares ధరలు ఎందుకు పెరుగుతాయి

నిజానికి అవి డబ్బులు మార్చుకోవడానికి ఒక సాధనం మాత్రం అని నా అభిప్రాయం.
ఏదైనా సంస్థ యొక్క స్థితి మనం నిర్ధారించడానికి కనీసం మూడు నాలుగు నెలలు తీసుకుంటాము అలాంటిది Share ధర ఒక్క రోజులో ఎలా నిర్ధారిస్తాం.
జరిగేది ఇది
నా దగ్గర ఉదాహరణకు ౧౦౦ Shares ఉన్నాయి నేను దానిలో ౧౦ Shares కొన్న ధరకన్నా ఎక్కువకు అమ్మకానికి పెడతాను నచ్చితే కొంటారు ఇప్పుడు మిగిలినవి తీసుకుని కొంచం ఎక్కువ ధర పెట్టి అమ్ముతాను, ఒకసారి పెరిగింది అంటే వెంటనే అభిప్రాయం మారిపోతుంది, అంతే ధర పెరగడం మొదలవుతుంది. కానీ చెప్పేది ఇది "ఆ సంస్థ యొక్క స్థితి మాకు అర్ధం అయ్యింది కాబట్టి" మరి ఎందుకు పడిపోతుంది ఎందుకంటే ఆ సంస్థ పనితీరు బాగోలేదు కాబట్టి.

కానీ ౬ నెలలలో సమీకరణాలు మారిపోతాయి అప్పుడు సంవత్సరంలో రెట్టింపు ధర పలుకుతుంది కానీ అదే Share ధర మూడవ భాగంలో ఉంటుంది.

ఒక్కరోజులో ఏదీ నిర్ణయించలేము అని గుర్తుంచుకోవాలి.


No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.