Real Estate కు ఆసరా కల్పించవద్దు.

మనం బ్రతకడానికి తిండి కావాలి,కానీ ఈ భూదందాలకు ఆసరా కల్పిస్తే మిగిలేది ఇళ్ళు లేకపోతే పరిశ్రమల క్రింద సాగు భూమి.
ఇది ఎందుకు వ్రాస్తున్నాను అంటే
౧,౫౦,౦౦౦ నుంచీ ౨,౦౦,౦౦౦ కు Housing loan exemption పెంచుతున్నరంట, దాని వల్ల నష్టం మనం సాగు భూమి కోల్పోతాం.