ఎలా చూసినా రాచరికం(చైనా) ఉన్న రాజ్యాలే సుభిక్షంగా ఉన్నాయి

గత పది సంవత్సరాలుగా జరిగిన రాచరిక పాలన చూసి నేను ఈ టపా వ్రాస్తున్నాను
ఇక్కడ గమనించ వలిసిన విషయాలు
౧. గనులు తవ్వడం మన దేశంలో రాజకీయ నాయకులు అభివృద్ధి చెందడానికి ఉండకూడదు, కానీ రాచరిక రాజ్యాల కోసం అయితే పర్వాలేదు, రెంటికీ తేడా నాకు అర్ధం కాలేదు.
౨. రాచరికం కోసం చేసిన పోరాటంలో గిరిజనులు చనిపోతున్నారు.
౩. రాచరిక ఆగడాల వల్ల దేశంలోని ఖనిజాలు తరలిపోతున్నాయి - ఇది తమని తాము communist మేథావులుగా చెప్పుకుని తిరుగుతున్నా కుహానామేధావులు మాట కానీ ఇప్పుడు ఆ కుహానా మేథావు లే ఇక్కడ ఉన్నారు.
౪. రాచరికంలో శత్రువుకు సాయం అందించినందుకు అంతమోదించే వారు, ఇప్పుడు ఈ కుహానామేధావులు చేస్తున్నది?
౫. రాచరికానికి Naxalism కు తేడా రాచరికంలో రాజు పదులు వేరే వాడు భయపెడతాడు, ఇక్కడ రాజే భయపడుతూ వేరే వాడి చేత భయపెట్టిస్తుంటాడు.
౬.పెట్టుబడీ దారి వ్యవస్థలో స్వలాభం ముఖ్యం ప్రస్తుత రాచరిక పరిస్థితులలో రాచరిక రాజ్యాల సుభిక్షమే ముఖ్యం అంటే ఎవడు నోట్లో అన్నం పెట్టుకున్నా China కు లాభం చేకూరడం.