ఆధార్ ఉచితంగా ఎలా ఇచ్చారు?

మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న సమ చీటీ ప్రకటనలు
ఆధార్ ఉచితం -మరి ఆ డబ్బులు వసూలు చెయ్యడానికి దానికి లంకె పెట్టిన Gas ధర పెంపు
నిరుద్యోగం పెరిగిపోతుంది -కొన్నాళ్ళు పనిచేసే ATM లకు RBI ఆమోదం
ద్రవ్యలోటు పెరిగిపోతుంది - పనికి రాని Electronic industries స్థాపించడానికి అనుమతి

ఇంకా గుర్తుకు రావట్లేదు గుర్తుకు వచ్చాకా చెబుతాను.