ఆంధ్రాలో అయితే ప్రభుత్వం తప్పు బీహార్ లో అయితే పొరపాటు!

ఇది విశ్లేషకుల అభిప్రాయ మాలిక !!!!
ఇది వ్రాసింది తనను తానూ ఒక సమానత్వం కోరుకునే మనిషిగా అభివర్ణించుకునే హైందవ ద్వేషి టపా చూసి.
వాళ్ళకు హిందుత్వం మీద దురభిప్రాయం ఎందుకు అంటే అది ఖర్చులేని జీవన విధానం దాని వల్ల డబ్బులు రావు కాబట్టి.