కుహానా వాదులు కొత్త ఎత్తుగడలు - తమకు అనుకూలంగా మార్చుకుంటున్న అబద్దాలు

మొన్నటి వరకూ దక్షిణాది రాష్ట్రాలు వారసత్వం మీద బ్రతుకుతున్నాయి - ఇప్పుడు మోడీ రాగానే దక్షిణాది రాష్ట్రాలలో హిందుత్వం దూరంగా ఉంది.
బీహార్ గురించి ఏదైనా చెడు బయటకి వస్తే చాలు దారి మరల్చే వార్తలు లేదా పొరపాట్లు అని అబద్దాలు.
అంతే కుహానా వాదుల మూలాలు నిజంగా ఏమిటి అంటే యుద్దంలో ఓడిపోయినా రాజులు, చెడ్డ పనులు చేసి రాజ్య బహిష్కారానికి గురైన వాళ్ళు అని మరోమారు నిరూపితం అయ్యింది.