Tata - Online SBI

కొన్ని రోజులుగా నా tata photon+ వేగం మరింత నెమ్మదించింది, ఎందుకు అని అడిగితే మేము అంతకన్నా వేగంగా ఇవ్వలేము అని చెప్పేసి వదిలేసారు.
ఇప్పుడు ఇంకో కొత్త problem, connected అని చూపిస్తుంది కానీ అసలు ఏ విధమైన వేగం లేదు.
ఇప్పుడు online sbi - ఇది పని చెయ్యట్లేదు వాళ్ళు కూడా నాలాగా tata photon వాడుతున్నరేమో అనిపిస్తుంది.
ఎవరికీ complaint చెయ్యాలి? ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుంది?

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.