తెలుగు వార్తలు - ఎలా వస్తున్నాయి?

విస్పోటనం జరగలేదు అని అన్నందుకు BJPది తప్పు.
ఒకవేళ జరిగింది అని చెప్పి తొక్కిసలాటకు ప్రేరేపించి ఇంకా ఎక్కువ మంది బలయ్యున్నా BJP దే తప్పు.

ఇక తప్పు ఎవరిదీ అంటే తమ పని నిర్వర్తించని వాళ్ళదు కాదు కేవలం రాజకీయ నాయకులది.