పనికిరాని పనులు

ఈ రోజు trainenquiry.com ఎంత చెత్తగా ఉంది అంటే captcha లాంటి images, లాంటివి అని ఎందుకు అన్నాను అంటే నేను సరిగ్గానే వ్రాస్తున్నా అవి తప్పు అంటుంది అందుకు.
 
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."