తమ చుట్టూ ఉన్న వారిని పట్టించుకోని వారి కోసం (online buyers) - తక్కువ ధరల చిట్టా ఒక్క రోజు మాత్రమే!

Google Online Shopping Festival - దీనికి మద్దతు ఇస్తున్న వారు airtel paytm intel - మరి మన తోటి వాళ్ళో లేక మనకు సంబంధం లేని వారో మీ ఇష్టం.............
అర్ధం కాలేదా తోటి వాళ్ళు అంటే మన దగ్గర ఉండి అమ్మే వాళ్ళు సంబంధం లేని వాళ్ళు అంటే అంతర్జాలంలో అమ్మే వారు.

--
Thanks
Prasad
http://gpv-buddha.blogspot.in
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."