Banking KYC

ఈ రోజుల్లో పనులు లేకుండా ఉన్నది ఎవరు? అని అడిగితే postal శాఖ మాత్రమే కనిపిస్తుంది, కొంత వరకూ వాళ్ళ జీతాలు తక్కువ పనీ తక్కువ!
సరే మరి పని ఎక్కువ ఎవరికీ ఉంది
banks లో ఉద్యోగులకు
వాళ్లకు అనవసరమైన పనులు అప్పజెప్పి ఇంకా ఇంకా ఇంకా పని అప్పజెప్పి ఒత్తిడి పెంచుతున్నారు తప్ప అవసరమైన చెయ్యాల్సిన వాళ్లకు పని అప్పగించట్లేదు! అందులో ఒకటి banking kyc!
ఏమిటిది అని అడిగితే
మీరు బ్రతుకున్నారు అని ధృవీకరిస్తూ మీరు banks కు వెళ్లి ప్రతీ 3 సంవత్సరాలకూ మీ kyc చేయించుకోవాలి!
ఇప్పటికే banks కు అనవసరమైన పనులు చాలా ఉన్నాయి
1. ఫించను పడ్డది అని ఒక పుకారు వస్తుంది దాంతో bank మీద పడి నా ఫించను రాలేదు ఎందుకు అని అడిగే వారు
2. రుణాలు చెల్లించని వాళ్లతో బేరాలు ఆడటం.
3. రుణాలు తీసుకున్నట్టు పత్రాలు ఇవ్వడం.
ఇవి సరిపోవు అన్నట్టు ఇప్పుడు మెలుకవ వచ్చింది banking kyc అసలే banks ఉద్యోగాలు తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటె ఇలాంటి అనవసర పనులు ఇవ్వడం వలన ఉన్న కొంచం ఉద్యోగుల మీద పని భారం విపరీతంగా పెరిగి పోతుంది.
అంటే బ్యాంకింగ్ kyc చెయ్యకూడదు అని కాదు ,మరి ఈ పని ఎవరికి ఇవ్వాలి?
postal శాఖకు నిజానికి వాళ్లకు తప్ప వేరే ఎవరికీ ధృవీకరణ హక్కు ఉండ కూడదు!
ఎందుకంటే వాళ్ళే ఇళ్ళకు వెళతారు! వాళ్ళకే ఆ వ్యక్తీ యొక్క చిరునామా తెలుసు!
మరి ఎలా జరగాలి అంటే
మొదటగా banks kyc చెయ్యాల్సిన వాళ్లకు ఉత్తరాలు పంపాలి(అందులో కేవలం అతని చిరునామా మాత్రమే ఉండాలి) నిజానికి ఈ పని కూడా తపాలా శాఖ చెయ్యాలి కాకపొతే banks వ్యక్తుల సమాచారం వేరే వారికి ఇవ్వకూడదు కాబట్టి.
తరువాత ఉత్తరం చేరాకా ఆ సదరు customer తన దగ్గర ఉన్న bank pass book యొక్క photo copy నీ ఆ సదరు postal man కు ఇచ్చి రుజువు చేయించు కోవాలి!
Banks చేత అనవసరమైన పని చేయించి మోసగాళ్ళను పారిపొనివ్వద్దు!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.