అనగనగా ఒక కుంచె పట్టుకున్న వాడు, అతని హస్త కళా వైభవం అంతా ఇంత కాదు, కానీ అతని హస్త కళకు లభించే జీతం రంగుల జీవితం లా అయ్యింది.
ఒకప్పుడు అది కేవలం ఒక అభిలాష కానీ ఇప్పుడు అదే వృత్తి గా మారింది!
ఏ కళ ఎన్నుకున్నా దాన్ని చేస్తున్న వాడికన్నా అమ్మిన వాడికే లాభం ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం!
ప్రస్తుత యుగంలో దాన్ని వాణిజ్య ఉపాయం అంటున్నారు - Marketing Strategy
ఈ హస్త కళను మనం ప్రోత్సహించలేము అన్నది నిజం!
కారణాలు మరుసటి టపాలో వ్రాస్తాను!
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.