నా ముక్క నాకు అందింది వాడు ఎంత దోచుకుపోతే నాకేంటి?

ఇది గన్ గురించి అని మీకు అర్ధం అయ్యింది కదా
వాడు అడుగుపెట్టిన దగ్గర నుంచీ మధ్య తరగతి ప్రజలకు కష్టాలు పెరిగాయి.
అయినా వాడికి ఎందుకు మద్దతు పలుకుతున్నారు అంటే కారణాలు
1. వాడి కులపు వాళ్ళు ప్రజలను మోసం చేసి తప్పించుకోవడానికి సాయం చేస్తున్నాడు కాబట్టి
2. నా భాగం నాకు అందింది, వాడు మోసం చేసి మన దేశ సంపదను అమ్మేసినా నాకు బాధ లేదు అనుకునే వాళ్ళు ఉన్నంత కాలం వరకు
3. CPI - పైకి secularism అని ఆ కులస్తులు మన మీద దుర్భాషలు ఆడినా తప్పు లేదు అనే వాళ్ళు ఉన్నంత కాలం.
ప్రజలారా అర్ధం చేసుకోండి మన సహజ వనరులు వేరే దేశానికి అమ్మడం వలన మన శరీర నిర్మాణానికి అవసరమైనవి తరలిపోతున్నాయి.
Horlicks boost లను నమ్మవద్దు అవి అబద్దం ఎందుకంటే సహజ వనరులు తరలిపోయాకా లేదా మార్పు చెయ్యలేని స్థితికి చేరాకా మన తరువాత తరం రోగాలతో కాలం వెళ్ళ బెట్టాలి!