నాగరిత పేరుతొ అనగారీకులుగా బ్రతక వద్దు (Stop constructing or expanding IIT Madras into Guindy national park)-Repostపర్యావరణం కాపాడడం మన ధర్మం!
గాలిని ఇచ్చే చెట్లు కావాలి, చెట్లకు ప్రత్యామ్నాయం వెతక వద్దు
చదువు పేరు చెప్పి అబద్దాలను ప్రజలలోకి గుప్పించ వద్దు
సేద తీరడానికి AC అక్కర్లేదు కేవలం చెట్టు నీడ ఉంటే చాలు అన్న నిజం ప్రజలలోకి ప్రభలేలా చేద్దాం!