నాకు US నుంచీ dividend వచ్చింది

నా పరిస్తితి ఎలా ఉంది అంటే ముట్టుకుంటే చేతి చమురు వాడులుద్ది అన్నట్టు
ఎందుకంటే దాన్ని forex లో మారిస్తే ౨౫౦ నుంచీ ౪౦౦ మధ్యలో కట్టాలి అంట, నాకు వచ్చిందే $ 3.౧౩ దాన్ని మారిస్తే మిగిలేది ఏమీ లేదు అందుకే దాన్ని వదిలేస్తున్నా!