టపాసులు మీతో తీసుకు వెళ్ళద్దు

దయచేసి అందరి క్షేమం కోరుకోండి!
నిజమే ఒక చోట తక్కువకు దొరక వచ్చు ఇంకో ప్రదేశంలో ఎక్కువకు, కానీ మీ బంధువులు స్నేహితులు కోల్పోతే మళ్ళీ పొందలేము, మీరు ఒంటరిగా వెళితే తీసుకు వెళ్ళండి(అది కూడా మీ సొంత వాహనంలో మాత్రమే!)

మీరు ఒక వేళ bus లో వెళుతుంటే ఆ వాహన చోదకుడిని అడగండి అసలు పెట్టెలలో ఏమి ఉన్నాయో!

అందరి క్షేమంగా ఉండాలి అని కోరుకుందాం! మనం మనతోటి వారిని కూడా క్షేమంగా చేరేలా ప్రయత్నిద్దాం!