దొంగలకు మద్దతుగా నిలవాలా?

ఆ స్వామీజీ వల్ల ఆ ఊరులో నీళ్ళు వచ్చాయి కానీ ఆ స్వామీజీ నేర చరితుడు!
ఆ వ్యక్తీ వల్ల ఆ ఊరు సస్యశ్యామలమైంది, కానీ ఆ వ్యక్తీ తన స్వలాభం కోసమే బ్రతుకుతున్నాడు!
ఆ మనిషి ఊరులో అందరికీ ఉచితంగా వివాహం చేయిస్తున్నాడు కానీ ఆ వ్యక్తీ వ్యసన పరుడు కీచకుడు!
ఆ చదువరి ఊరులో భవంతులు నిర్మించాడు కానీ అది సాగు భూమిలో!
ఆ రాజు ఒకప్పుడు చాలా యుద్ధాలు నెగ్గాడు కానీ ఇప్పుడు ఓడిపోయాడు!

వీళ్ళకు మద్దతు ఇవ్వాలా? లేదా నివారించాలా? అది నా విఘ్ఞత కు కడు దూరంలో ఉంది! ఎందుకంటే మహాభారతంలో కీచక పర్వం లాంటిదే మన జీవితం!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.