దక్షిణ మధ్య రైలు వారు నా అభ్యర్ధనలు పరిగణ లోకి తీసుకుంటారు అనుకుంటున్నా!

Double Decker train లో భోగీలు మామూలు train కు అనుసంధానించి సంక్రాంతికి మమ్మల్ని గమ్య స్థాననలకు చేరేలా చెయ్యండి!
తరువాత కొత్త trains వేస్తె ఆ train లో అప్పటికే WL ticket book చేసుకున్న వారిని మార్చండి.
ఇక ఆ train లో తప్పుడు tickets తీసుకున్న వాళ్ళను నిర్దాక్షిణ్యంగా దించేయాలి!