నిజానికి దత్తత ప్రేమతో తీసుకుంటే బాధ లేదు కానీ ఇంకొకడు చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నా అంటే మాత్రం వ్యర్ధం!
అసలు జరగలిసినది ఏమిటి
ఒక గ్రామం దత్తత తీసుకుంటే అక్కడ వారికి కావలిసిన సదుపాయాలు అందజెయ్యాలి,ఉదాహరణకు మరుగుదొడ్లు కట్టించడం చెరువులు తేవ్వించడం లాంటివి, వాటిని నిరంతరం పరివేక్షించడం.
సరే బాగుంది ఇప్పుడు అసలు ప్రశ్న, మనం ఇప్పటి వరకూ చూస్తున్నది ఆ చెరువులు మూసెయ్యడం లేదా ఆ సదుపాయాలూ శుభ్రం చెయ్యక పోవడం, అంటే నేను కడతాను తరువాత నాకు సంబంధం లేదు అనే పంథా! ఆ పంథా మారాలి, నేను ఒక ఊరిని దత్తత తీసుకున్నాను అంటే ఈ విధివిధానాలకు కట్టుబడి ఉన్నాను అని నిరూపించాలి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి లాగా కాదు!
మనం ఒక మంచి అడుగు వేస్తె సరిపోదు ఆ అడుగు ఎవరికోసం వేసామో వాళ్ళు కూడా ఆ అడుగును చెరిగి పోనివ్వకుండా పాటుపడాలి!
స్వచ్ భారత్ నా అభిమతం కూడా!
రేపు నా పల్లెటూరి పట్నం జీవితంలో తెడాలి వ్రాస్తాను! ఎందుకు నాకు పల్లెటూరు అంటే ఇష్టమో మీకు అర్ధం కావొచ్చు!(అయినా ఇప్పుడు పల్లెటూర్లు ఎక్కడ ఉన్నాయి)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.