గాంధీజీ అడుగు జాడల్లో నడుస్తున్న యువతరం

విదేశి వస్త్ర బహిష్కరణ - నేటి యువతరం Adidas,Nike,Lee etc లేక పొతే బయటకు రారు( మరి గాంధీ గారి అడుగు జాడల్లో నడుస్తున్నారు - opposite dirction లో)
పల్లెలే దేశానికీ పట్టుకొమ్మలు ( పల్లెలో నివసించడానికి ఇష్టపడని యువతరం - ఇక్కడ అంతే)
మద్యం సేవించవద్దు (నిన్న రాత్రి ఎంత మంది దుకాణాల్లో మద్యం కొన్నారో - ఇక్కడ అంతే )
ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అన్నారు ( అసలు కొట్టాల్సిన అవసరం లేకుండానే కొట్టుకుంటాము)
మరి గాంధీగారి అడుగు జాడల్లో ఎంత మంది నడుస్తున్నారో !!!!!!!!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.