నేను చేస్తున్న చిన్న చిన్న తప్పులు మీరు చెయ్యకండి

౧. ఏదైనా పని చెయ్యకపోతే వెంటనే Manager కి mail చెయ్యక పోవడం
౨. ఎక్కువ సేపు Office లో వుండడం
౩. Problem correct గా అర్ధం చేసుకోక పోవడం
౪. ఇంకొకరికి సలహాలు ఇవ్వడం
౫. వేరొకరి సలహా తీసుకోకపోవడం

1 comment:

  1. prasad i need clarification regarding the second point(ఎక్కువ సేపు Office లో వుండడం).

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.