అందరు అనుకుంటారు వాడు Software Engineer వాడికి ఏమి కష్టాలు వుంటాయి అని
నిజమే మొదటి నుంచి ఉన్నవాడికి కష్టాలు వుండవు
మద్యలో వచ్చిన వాడికి అసలు సంబంధం వుండదు ఏమి అర్ధం కాదు. సగం సమయం వున్న Code ని అర్ధం చేసుకోవడానికి మిగిలిన దానిలో సగం Manager కి సమాదానం చెప్పడానికి మిగతా దానిలో అర్ధం అయితే మార్పు చెయ్యడానికి.
ఏదయినా అంటే ఇది Market లో Proven Technology !!!!!!!!!! - ఇది వాళ్ళ సమాధానం.
ఇక ఏదారిలో వెళ్ళాలో దిక్కుతోచని స్థితి కొన్ని సార్లు చాలా సమాధానాలు - చాలా చాలా దారులు ................
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.