HR Manager పెళ్ళి చూపులలో పెళ్ళి కూతురుని అడిగే ప్రశ్నలు - రెండవ దఫా

1. నీకు అబద్దం చెప్పడం వచ్చా? - (You want a automation tool to be used for your project. How will you convince the client for the same. Please give me specific answer?)
2. ఇంట్లో ఇద్దరికీ మాత్రమె సరిపడే కూరలు వున్నాయి నలుగురు అతిధులు వచ్చారు అప్పుడు ఏమి చేస్తావు (There is only requirements document. You have 10 days and 8 resources to release the system.At the end of the 8th day u tell ur TL that system is ready for release. How will you proceed with the testing process or in other words what all approach you will follow once you get requirements.)
౩. నీ బలం ఏమిటి (Whats your strength)
4. నీ బలహీనత ఏమిటి (Whats your weakness )
5. నాకు ఒక రోజు నీకు రాని వంట తినాలి అనిపించింది అప్పుడు ఏమి చేస్తావు (If i gave any work to do? you dont have any knowledge on that technology... what ll you do?)
 ఇన్ని ప్రశ్నలు అడిగిన తరువాత చివరి ప్రశ్న  - నా గురుంచి నీకు ఏమి తెలియదు కాని  నేను నిన్నే పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను దీని మీద నీ అభిప్రాయం - బాగా ఉండగలవా లేదా (If i gave any work to do? you dont have any knowledge on that technology... what ll you do?)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.