American President in India

American president ఇలా అన్నారు ఈ పది వేల కోట్ల ఒప్పందం వల్ల ౫౦౦౦౦ ఉద్యోగాలు వస్తాయి. నాకు అప్పుడు అనిపించింది అంట రక్షణ ఒప్పందానికి కేవలం ౫౦౦౦౦ ఉద్యోగాలు మాత్రమే వస్తాయా అని?

అది కూడా నిజమే అప్పుడప్పుడు అనిపిస్తుంటాది అన్ని కోట్ల ఒప్పందాలలో సగం పైగా Patents అని చెప్పి ఒకరి జేబుల్లోకి పంపిస్తారు ఇంకా ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయి.

నా సలహా మాత్రం చాణక్యుడు గురుంచి చదవి ఆచరించాలి. appude నిరుద్యోగ సమస్య రూపు మాసి పోతుంది. ధనం ఎప్పుడు మనకే రావాలి అని అనుకోవద్దు.

ఇంత అంటున్న President మనం వేసుకుంటున్న బట్టలు ఎక్కడినుంచి వస్తున్నాయి?
i-pod,i-pad,Microsoft and apple ఎక్కడివి?

మనిషి Machine నమ్మినంత కాలం ఉద్యోగాలు తగ్గుతూనే వుంటాయి. Machine ఉండాలి కాని మనిషికి కూడా అదే సమాన value ఇవ్వాలి.

ఇది నా సలహా మాత్రమే. ఒక భారతీయుడు ఇచ్చాడు అని అంటారేమో .............!
అయినా సరే ఇవే నా సలహాలు. 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.