సూర్యుడు నాకు చెందుతాడు

http://andhraheadlines.com/world/spanish-woman-is-the-owner-of-the-sun-5-75996.html

ఇది చూసాకా నాకు పిచ్చాకోపం వచ్చింది. ఇప్పటికే ఎవరు Solar Panels ఉపయోగించట్లేదు ఇక ఉపయోగించే వారి మీద levy charges అంట అసలే కాలుష్యం అని చస్తుంటే మళ్ళి ఇదొకటా ఓ ప్రక్రుతి ప్రేమికులారా కదలి రండి దీని మీద పోరాడండి లేకపోతె నేను  సముద్రం నాది అని వ్రాయించుకుంటాను(అప్పుడు త్రాగే నీటికి పండే పొలానికి మీరు నాకు రొక్కం కట్టాలి).
దయచేసి ఇలాంటి వెర్రీ వాళ్ళని ఆపండి -------------

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.