పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతి వచ్చి తన్నుకుపోతుంది

మొదటి పిల్లి - కోస్తాంద్ర రాయలసీమ నుంచి వచ్చిన పిల్లి
రెండవ పిల్లి - తెలంగాణా నుంచి వచ్చింది మరి కోతి - తమిళనాడు నుంచి వచ్చిన నాయకులు
మనం ఇక్కడ కొట్టుకుంటుంటే వాళ్ళు అక్కడ అన్ని తన్నుకు పోతున్నారు
ఇప్పటికైనా ఓ రాజాకీయనయకులరా మాగురుంచి ఆలోచించండి మంచి చెయ్యండి ఇది నా విన్నపం.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.