ఎవరి ఎదుట ఇన్ని కష్టాలు ఎవరి వలన ఇన్ని కష్టాలు

౧. రైతులకి అన్యాయం.
౨. మళ్ళి పెరుగుతున్న ధరలు.
౩. బియ్యంతో కూడా తయారవుతున్న మద్యం
౪. పెరుగుతున్న మద్యం విక్రయాలు
౫. ఎప్పుడు లేనంతగా పర్యావరణ కాలుష్యం.
౬. అకాల వర్షాలు.
౭. అన్నిటికన్నా ముఖ్యంగా లంచం(ఎన్నికల ముందు ౫ నెలలు జనం తీసుకుంటారు ఎన్నికల తరువాతా ౫ సంవత్సరాలు రాజకీయనాయకులు తీసుకుంటారు).
౯. ముఖ్యంగా CBI ఎప్పుడు ప్రభుత్వానికి తొత్తులు.
౧౦. దేవుడి గుళ్ళోనే దొంగలు.
౧౧. యువత రాజకీయాలలోకి రావట్లేదు అనే రాహుల్ వస్తే నొక్కెసే రా..........
కొసమెరుపు వార్తా సంస్థలు ప్రభుత్వానికి ధన బలానికి తొత్తులు .............
ఎవరు కాపాడారు అందుకే నేను కూడా కాపాడట్లేదు(దీన్ని నిర్మూలించాలి అంటే ఒక్కడి వల్ల కాదు సమాజం వల్ల అవుతుంది).  

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.