నందమూరి తారక రామారావుగారు

నాకు ఉహ తెలిసే సరికే అయన చివరి చిత్రం చేస్తున్నారు అదే దాన వీర శూర కర్ణ.
నాకు అంత కన్నా ఈయన గురుంచి స్వతహాగా ఏమీ తెలియదు.
కాని అయన చేసిన మంచి పనులు మాత్రం ఆనోటా ఈనోటా ఇప్పటికి వింటున్నాను. కాబట్టి ఆయనికి ఒక జై.
అప్పటికి ఇప్పటికి ఎప్పటికి తెలుగువారి నాయకుడు నందమూరి తారక రామారావుగారు.
fashion apparels

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.