నిజమో కాదో తెలియదు


See it
నిజమో కాదో తెలియదు కాని ఒకటి మాత్రం నిజం తమ court నుంచి బంతి బయటకి పంపడానికి అడుతున్ననాటకం. మనకి రక్షణ ఇవ్వడానికి సన్నద్ధంగా లేని వారంతా Parliament కూర్చుంటే ఇలాగె జరుగుతుంది. ఎప్పుడూ ఇలాంటి దిక్కు మాలిన సమాధానం నుంచి బయట పడతాము.
ఇక్కడ ప్రశ్న అంతమంది చనిపోయారు కారణం ఏమిటి
అక్కడ వెలుగుతున్న జ్యోతి ఎవరో వెలిగించినది
ఆశలు ప్రశ్నకి సమాధానానికి పొంతన లేదు.

ఇప్పుడు అది జ్యోతి మనిషి వెలిగించాడు అనుకుందాము కాని అ జ్యోతి చూడడానికి ఒక సత్సంగం ఏర్పాటు అవుతుంది దాని వల్ల మంచే గాని చెడు ఏముంది.
ఓహో మర్చిపోయాను దీక్ష తీసుకున్న కాలంలో మద్యం గాని మాంసం గాని(వ్యాపారస్తులకి లాభాలు పడిపోతాయి కదా మరి) తినరు కదా అందుకేమో ఈ దొంగ సమాధానాలు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.