సాక్షి అంటే వాడు నిజం చెబుతాడా అన్న సందేహం వస్తుంది!
వ్యాపారి అంటే నిజంగా వ్యాపారం చేస్తున్నాడా అన్న సందేహం వస్తుంది!
రక్షకుడు అంటే నిజంగా రక్షించే వాడా అన్న సందేహం వస్తుంది!
నటుడు అంటే నిజంగా నటనకే పరిమితం అయ్యాడా అన్న సందేహం వస్తుంది!
ఇవన్ని ఎందుకు వ్రాస్తున్నడా అని అడుగుతున్నారా
మనం రోజు చూస్తున్న అబద్దాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెనో మరి చూపిస్తున్నది వ్రాస్తున్నది ఎవరు? నిజంగా న్యాయ స్థానాలలో నిజం చెబుతున్న వాళ్ళు ఎంత మంది?
వ్యాపారం చేస్తున్నవాళ్లు ఎటు చుసిన కల్తి చేస్తూ కూర్చుంటున్నారు వాళ్ళలో మొదటిది food poisoning ఇక వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అని ఎలా అనుకోవాలి?
రక్షక భటులు ఎవరికీ రక్షణ కలిపిస్తున్నారు నిన్నటికి నిన్న ఒక IAS Officer ని సజీవదహనం చేసేసారు ఇక మనలని ఏమీ రక్షిస్తారు?
నటులు నిజంగా నటనకే ప్రాదాన్యం ఇస్తే ఉదారణకు : ఇంత దారుణంగా మత్తు పదార్దాలు చేతులు మారతాయ?
ఏమో ఇంకెన్ని పదాల అర్దాలు మార్చాల్సి వస్తుందో ఏమో?
ఇప్పటికి ఇవే మన దేశ ఆర్ధిక వ్యవస్థని చిన్న భిన్నం చేస్తున్న పదాలు(అదేలెండి మనుషులు)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.