స్వతంత్ర భారతం లో రావణ కాష్టం మనలిని ఎప్పుడు వదులుతాదొ ఏమో


ఎప్పుడు ఈ రావణ కాష్టం నుంచి బయటపడతాము
ఎన్నాళ్ళు ఈ కష్టాలు
ఎన్నాళ్ళు న్యాయం కళ్ళు మూసుకుని ఉంటుంది
ఎన్నాళ్ళు వేచి ఉండాలి
ఎన్నాళ్ళు ఈ దొంగ స్వాముల కపట సన్యాసం చూడాలి
ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు
కష్టానికి తగిన ఫలితం ఎప్పుడు దొరుకుతుంది
స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా ఎన్నాళ్ళు ఇంకొక దేశం మీద ఆదరపడాలి?
వీటికి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.