రాష్ట్రం

ఎడారిగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంట.
దానిలో మొదటి ప్రయత్నం కృష్ణ జలాలు మహా రాష్ట్రకి పంపడం.
ఇక రెండవది గలగలా పారే గోదావరిని అడ్డుకోవడం.
ఇక మూడవది పరిశ్రమలు స్థాపించడం
నాల్గవది మన రాజకీయ నాయకులు వేరే చెప్పాల్సిన పని లేదు.
ఎవరో అన్నారు cosmic law అనే ఒక law ఉంది అని, కాని అది నాకు అప్పుడు అర్ధం కాలేదు ఇప్పుడు అర్ధం అవుతుంది, ఎలాగా అంటారా ధరలు elections మునుపు vote వెయ్యడానికి లంచం తీసుకున్నాము నాలాంటి వాళ్ళు vote వెయ్యలేదు దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాము ధరల రూపంలో ప్రక్రుతి వైపరిత్యలతో. ఇప్పటికైనా మారక పొతే ఇంకా కష్టం. నేను నా లాంటి వాళ్ళు చాలామంది రాజకేయలలోకి రాలేము(ఎందుకంటే ఇంకా నెహ్రు సంతతి నీ మన వాళ్ళు వదలలేదు) కాని నేను చెయ్య గలిగినది మాత్రం నేను చేస్తాను(అదే లంచం ఇవ్వకుండా ఉండడం).

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.