కొత్తగా వచ్చే parties పేర్లు

 నాన్న రాజ్యం
అమ్మ రాజ్యం
తమ్ముడి పార్టీ
అన్నయ్య పార్టీ
నా పార్టీ
నీ పార్టీ
ఇవి అయిపోతే
జిల్లా పార్టీ
ఊరు పార్టీ
ఇవికూడా అయిపోతే
గోదావరి పార్టీ
కృష్ణ పార్టీ
తుంగబధ్ర పార్టీ
ఇవి కూడా అయిపోతే
ఇక్కడికే జనానికి పిచ్చ పడుతుంది ఎవడికి vote వెయ్యాలి అని ఇంకెన్ని పెడతారు ఆపండేహే 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.