కొత్త రూపాయి గుర్తు


కొత్త రూపాయి గుర్తు  నాకు నచ్చ లేదు ఇందులో హిందీ ర తప్ప మిగిలినదంతా Dollar లేదా Euro లేదా Yen లాగా వుంది
మనం అన్ని అందరికన్నా ముందే కనుక్కున్నాము( ప్రక్రుతి గురుంచి) మన దగ్గర నుంచి పరాయి దేశస్తులు నేర్చుకున్నారు అని అంటాము నేటి యుగంలో మనం పరాయి దేశస్తుల నుంచి చూసి వ్రాస్తున్నట్టు వుంది ఈ కొత్త గుర్తు. దేశియత వుతూ పడుతుంది అన్నారు కాని ఇంకో లాగ చూస్తే English R లో र ని తీసుకుని పైన ఒక గీత కింద ఒక గీత పెట్టి దేశియత అన్నట్టు వుంది. ఇంకా హిందీలో न(నాణెం) తీసుకుని  తీర్చిదిద్దిన బాగుండేది అని నా అభిప్రాయం.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.