నాకు ఏదైనా Project చెయ్యాలి అని వుంది

నాకు ఏదైనా Project చెయ్యాలి అని వుంద
నేను Embedded systems మీద ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఏదైనా Project(MS in Manipla University - off campus పూర్తి చెయ్యడానికి ) చెయ్యాలి అని వుంది
దానికి మీ సలహా కావలి. నేను ARM(Embedded Linux) మీద Project చేద్దాము అనుకుంటున్నాను మీకు తెలిసి ఏమైనా వుంటే తెలియజేయగలరు. నాకు ముఖ్యంగా Graphics గాని Device Drivers గాని చెయ్యాలి అని వుంది.
ముందుగానే మీ సలహాలకు ధన్యవాదాలు   

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.