నెలకి రెండువేలు దాస్తే 55 లక్షలు వస్తాయా?
Insurance companies మనల్ని మోసం చేస్తున్నాయా?
పోనీ నిజం అనుకున్న అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
ఒక వేళ Stocks trading ద్వారా అనుకుందాం అక్కడయినా అంత డబ్బు చేతులు మారుతుందా?
నాకు తెలుసు కోవాలని వుంది తెలిస్తే చెప్పగలరు
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.