ధరలు తగ్గించడానికి మార్గాలు

మనకు ఆర్ధిక శాస్త్రంలో మొట్ట మొదటి పాఠం అవసరాన్ని బట్టి ధరలు మారుతుంటాయి. కాని అది అబద్దం ఇది మన భారత దేశం లో అస్సలు వర్తించదు. అతి ముఖ్యంగా కాంగ్రెస్ వున్నంతకాలం. దిన్ని బట్టే మీకు అర్ధం అయ్యి వుండాలి(ధరలు తగ్గించడం అసాధ్యం). దానికి బదులు మనం సరదాలను తగ్గించుకోవాలి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.