నా ఆలోచన బాగుందా

నాకు ఒక ఆలోచన వచ్చింది నేను దాన్ని కార్యాచరణలో పెడదామనుకుంటున్నాను.
బాగున్న బాగోకపోయినా మీ అభిప్రాయం చెప్పండి.
నేను MS(embedded system design off campus - Manipal) లో చదువుతున్నాను.
మేము అందరం గూగుల్ గుంపు(Groups) లో సభ్యులం అయ్యాము. నా ఆలోచన ఏమిటంటే మాకు ఆదివారం కళాశాల శనివారం ఇంచుమించు అందరికి సెలవు ప్రతివారం ఒక్కో సభ్యులు ఒక పాఠ్యాంశం తీసుకుని(పాఠ్యాంశం అనగానే పాఠం అని కాదు - ఏదయినా ఆఖరికి వ్యాపారం అయిన కాని) ఒక లఘు చిత్రం(video) తయారు చేసి లేదా గుంపులో పెట్టి లేదా తరగతి గదిలో ఉపన్యాసం చేస్తే అందరికి ఉపయోగ పడుతుంది అని నా అభిప్రాయం. దీనికి మీరు కూడా కొన్ని సలహాలు జత పరచండి

1 comment:

  1. మా అబ్బాయికూడా అక్కడే చదువుతున్నాడు.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.